'హెల్మెట్ తప్పనిసరి ఉపయోగించాలి'

'హెల్మెట్ తప్పనిసరి ఉపయోగించాలి'

MHBD: మల్యాల గ్రామంలోని జేవీఆర్ హార్టికల్చర్ సెంటర్‌లో ద్విచక్ర వాహనదారులకు 100% హెల్మెట్ తప్పనిసరి అమలును ఎస్పీ డా. శబరీష్ ప్రశంసించారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం తగ్గించడానికి హెల్మెట్ వినియోగం చాలా ముఖ్యమని ఆయన తెలిపారు. ఈ నిర్ణయం తీసుకున్న డా. ప్రశాంత్‌ను అభినందిస్తూ.. ఎస్సై సతీష్ చేతుల మీదుగా పోలీసు శాఖ తరఫున సన్మానించారు.