VIDEO: గుంటి గంగకు తరలి వెళ్తున్న జనసేన ప్రభ
ప్రకాశం: తాళ్లూరు మండలం శివరామపురం నుంచి జనసేన పార్టీకి సంబంధించిన ప్రభ గుంటి గంగ తిరుణాలకు బయలుదేరింది. ఈ ఏడాది గుంటి గంగ తిరుణాలలో ఏడు విద్యుత్ ప్రభలను నిర్మిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నేడు జరిగే తిరుణాలలో ప్రజలపై పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.