గుడివాడలో విఘ్నేశ్వరస్వామి మహా అన్న సమారాధన

గుడివాడలో విఘ్నేశ్వరస్వామి మహా అన్న సమారాధన

కృష్ణా: గుడివాడ మెయిన్ రోడ్డులోని శ్రీ విఘ్నేశ్వర దేవస్థానంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగిసిన సందర్భంగా సెప్టెంబర్ 14న మహా అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ రాజేశ్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాము చేతుల మీదుగా ప్రారంభిస్తారని వెల్లడించారు.