'విజిలెన్స్ శాఖ అంటే శిక్షించే వ్యవస్థ కాదు సంస్కరించే శాఖ'

'విజిలెన్స్ శాఖ అంటే శిక్షించే వ్యవస్థ కాదు సంస్కరించే శాఖ'

BDK: విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు శుక్రవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జీఎస్టీ రంగారెడ్డి కమిషనరేట్ ప్రిన్సిపల్ కమిషనర్ జి. శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ.. నేటి ఆధునిక పరిస్థితుల్లో విజిలెన్స్ శాఖ అంటే శిక్షించే వ్యవస్థగా కాకుండా సంస్కరించే శాఖగా రూపు దిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు.