మానవ హక్కుల కమిటీ సభ్యుడికి ఘన సన్మానం

NZB :రెంజల్ మండలం సాటపూర్ వాసి, జాతీయ మానవ హక్కుల కమిటీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అబ్బాగోని లక్ష్మీ నరసయ్య గౌడ్‌ను శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కుతుబుల్లాపూర్ గోకుల యాదవ సంఘం అధ్యక్షులు ఎల్. వెంకటరావు యాదవ్, శివరామకృష్ణులు ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ గౌరవానికి ఆయన యాదవ సంఘం ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.