సోషల్ మీడియా కథనంపై స్పందించిన: ఎమ్మార్వో

సోషల్ మీడియా కథనంపై స్పందించిన: ఎమ్మార్వో

ప్రకాశం: పొదిలి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నందు అధికారులు సమయపాలన పాటించడం లేదని బుధవారం సోషల్ మీడియాలో కథనం వైరల్ అయింది. వెంటనే ఎమ్మార్వో మహమ్మద్ జియా స్పందించి మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు తీర్చడంలో ముందు ఉంటానని నా మీద కొంతమంది సిబ్బంది దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.