VIDEO: రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
NRML: ఖానాపూర్ పట్టణ శివారులోని కొమురం భీం చౌరస్తా సమీపంలోని ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఖానాపూర్‌కు చెందిన మల్లేష్ మస్కాపూర్‌కు చెందిన కలీం అనే ఇద్దరు యువకులు నిర్మల్ నుండి ద్విచక్ర వాహనం ద్వారా ఖానాపూర్‌కు వస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ఖలీంకు తీవ్ర గాయాలు కాగా, మల్లేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి.