మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు: షర్మిల

మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు: షర్మిల

AP: ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్యకార సోదరులకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. 'కడలిని ఆధారంగా చేసుకుని గంగమ్మను నమ్ముకుని ప్రజలకు మత్స్య సంపదను అందిస్తూ జీవనం సాగిస్తున్నారు. గత 11 ఏళ్లుగా వైసీపీ, కూటమి ప్రభుత్వాలు రాజకీయం కోసం తప్ప మత్స్యకారులకు భరోసా కల్పించిందేమీ లేదు' అని పేర్కొన్నారు.