యువ మహోత్సవ్.. ట్రెడ్‌మిల్‌పై సీఎం కుస్తీ

యువ మహోత్సవ్.. ట్రెడ్‌మిల్‌పై సీఎం కుస్తీ

ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవ రజతోత్సవ వేడుకల్లో చురుగ్గా పాల్గొన్నారు. డెహ్రాడూన్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి 'యువ మహోత్సవ్'లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ట్రెడ్ మిల్‌ను స్వయంగా తొక్కి యువతను ఉత్తేజపరిచారు. రాష్ట్ర యువతను ప్రోత్సహించడంలో భాగంగా సీఎం ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.