VIDEO: నందిగామలోకి ప్రవేశించిన డ్రగ్స్‌పై అవగాహన ర్యాలీ
NTR: నందిగామలోకి డ్రగ్స్‌పై అవగాహన ర్యాలీ ప్రవేశించగా పోలీసులు డీజేలు, మేళతాళాల మధ్య ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన కోలాట నృత్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. పాఠశాల విద్యార్థులు డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు.