VIDEO: నాగర్‌కర్నూల్‌లో బస్సు–బోలెరో ఢీ

VIDEO: నాగర్‌కర్నూల్‌లో బస్సు–బోలెరో ఢీ

NGKL: నాగర్‌కర్నూల్ మండలం రేచుటికల వద్ద రాత్రి ఓ ప్రైవేట్ పెళ్లి బస్సు, బోలెరో వాహనం ఢీకొన్నాయి. రోడ్డుపై గుంతలు ఉండటంతో బోలెరో నెమ్మదిగా వెళ్తుండగా వెనుక నుంచి బస్సు బలంగా ఢీకొట్టింది. దీంతో బోలెరో బోల్తా పడింది. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.