సౌత్ రైల్వే స్టేషన్ దగ్గర ఒకరి మృతి

సౌత్ రైల్వే స్టేషన్ దగ్గర ఒకరి మృతి

నెల్లూరులోని సౌత్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై మృతదేహం ఉన్నట్లు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. వాళ్లు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతురాలి వయసు 40 ఏళ్ల లోపు ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్ డిజైన్ టాప్, బ్లాక్ కలర్ నైట్ ఫ్యాంట్ ధరించారు. వివరాలు తెలిసిన వాళ్లు తమను సంప్రదించాలని రైల్వే SI హరిచందన కోరారు.