నేడు శాలిగౌరారంలో పర్యటించనున్న ఎమ్మెల్యే

నేడు శాలిగౌరారంలో పర్యటించనున్న ఎమ్మెల్యే

NLG: తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు శనివారం శాలిగౌరారం మండలంలో పర్యటించనున్నారని ఆయన క్యాంపు కార్యాలయం తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ, అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీని లబ్ధిదారులకు అందించనున్నారు.