రేవంత్ మాటలు విని షాకయ్యా: రాజ్‌నాథ్

రేవంత్ మాటలు విని షాకయ్యా: రాజ్‌నాథ్

కాంగ్రెస్ అంటే ముస్లీంలు, ముస్లీంలు అంటే కాంగ్రెస్ అని తెలంగాణ సీఎం రేవంత్ చేసిన మాటలు విని తను షాక్‌కు గురైనట్లు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. హిందువులు, ముస్లింల మధ్య విభజన సృష్టించడం ద్వారా కాంగ్రెస్ రాజకీయ విజయం సాధించిందని దుయ్యబట్టారు. ఓట్లు చోరీ పేరిట ఎన్నికలకు ముందు ఓటర్లను తప్పుదారి పట్టిస్తున్నారని రాహుల్‌పై మండిపడ్డారు.