ఫ్యాషన్ ఐకాన్‌గా ప్రతిక రావల్!
ప్రపంచకప్ విజయం తర్వాత భారత మహిళా క్రికెటర్ల బ్రాండ్ విలువ భారీగా పెరిగిపోయింది. వారు ఇప్పుడు క్రికెట్ మైదానం దాటి ఫ్యాషన్ ప్రపంచంలోనూ సంచలనం సృష్టిస్తున్నారు. WCలో సెంచరీతో మెరిసి, గాయం కారణంగా టోర్నీకి దూరమైన ప్రతిక రావల్.. వోగ్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఆమె ఫొటోలు SMలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.