రథసప్తమి ఏర్పాట్లపై ఎమ్మెల్యే సమీక్ష
SKLM: రథసప్తమి ఏర్పాట్లపై ఎమ్మెల్యే గోండు శంకర్, అరసవల్లి ఈవో, ఆలయ ప్రధాన అర్చకులుతో ఆలయం EO కార్యాలయంలో ఆదివారం సమీక్షించారు. వచ్చే ఏడాది జనవరి 19వ తేదీ నుండి 25వ తేదీ వరకు నిర్వహించుటకు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని అన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని క్యూలైన్లు దర్శనాలు చేయించాలని అన్నారు.