నంద్యాల జిల్లాలో 629 మందిపై కేసులు

నంద్యాల జిల్లాలో 629 మందిపై కేసులు

NDL: నంద్యాల జిల్లాలో ఎస్పీ సునీల్ షరాణ్ ఆదేశాల మేరకు గురువారం రాత్రి పోలీసు అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు. మోటార్ వాహన చట్టాన్ని ఉల్లంఘించినవారు, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, మైనర్ డ్రైవింగ్, త్రిపుల్ రైడింగ్ చేసిన 629 మందిపై కేసులు నమోదు చేసి రూ.2,03,290 జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.