VIDEO: మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్‌గా జేసీ బాధ్యతలు
KDP: ప్రొద్దుటూరు మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్‌గా మంగళవారం జాయింట్ కలెక్టర్ నిధి మీనా బాధ్యతలు స్వీకరించారు. కమిషనర్ రవిచంద్రా రెడ్డి మున్సిపల్ కౌన్సిల్ మినిట్ పుస్తకంలో ఆమెతో సంతకాలు చేయించారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే మున్సిపల్ కార్యాలయంలోని అన్ని విభాగాల అధికారులతో జేసీ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో AC మంజునాథ్, ME శ్రీనివాస్, MRO గంగయ్య, Cl కొండారెడ్డి పాల్గొన్నారు.