మంగళగిరి జనవాణిలో తాడిశెట్టి నరేశ్

కృష్ణా: మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో బుధవారం జనవాణి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పామర్రు నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ తాడిశెట్టి నరేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రం నలుమూలల ప్రజలు నుంచి వచ్చిన ఆర్జీలు స్వీకరించారు. అనంతరం పలు అర్జీలు అక్కడికక్కడే పరిష్కరించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు.