అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు

అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ గందరగోళం నెలకొంది. ఇరాన్‌కి మద్దతుగా JKNC ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ చంపడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేశారు. JKNC ఎమ్మెల్యేల చర్యను బీజేపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో అధికార పార్టీ సభ్యుల తీరును వ్యతిరేకిస్తూ అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.