VIDEO: కర్లపాలెంలో భూ వివాదం.. యువకుడిపై దాడి

VIDEO: కర్లపాలెంలో భూ వివాదం.. యువకుడిపై దాడి

BPT: కర్లపాలెంలో భూ వివాదం కారణంగా యువకుడిపై మంగళవారం దాడి జరిగింది. తన సోదరి పేరు మీద ఉన్న గిఫ్ట్ డీడ్ భూమిని కొందరు నకిలీ పత్రాలతో ఆక్రమించేందుకు ప్రయత్నించగా, అడ్డుకున్న యువకుడిని తీవ్రంగా గాయపరిచారు. బాధితుడిని చికిత్స కోసం బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని బాధితుని తల్లి కోరుతున్నారు.