ఎస్సైని సన్మానించిన ఎస్పీ రామనాధ కేకన్

ఎస్సైని సన్మానించిన ఎస్పీ రామనాధ కేకన్

MHBD: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శనివారం రాత్రి పదవీ విరమణ పొందుతున్న ఎస్సై సంజీవ రెడ్డిని జిల్లా ఎస్పీ రామనాధ కేకన్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగికీ పదవీ విరమణ తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.