సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వార్తలు పంపవద్దు: ASP

సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వార్తలు పంపవద్దు: ASP

ADB: వినాయక చవితి వేడుకల నేపథ్యంలో ప్రజలు సోషల్ మీడియాలో విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రచారాలు చేయవద్దని ఏఎస్పీ కాజల్ సింగ్ అన్నారు. మంగళవారం ఉట్నూరులోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో శాంతి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మండపాల నిర్వాహకులకు సూచించారు.