VIDEO: 'పుంగమ్మ కట్టపై బస్ షెల్టర్‌ను పునర్మించాలి'

VIDEO: 'పుంగమ్మ కట్టపై బస్ షెల్టర్‌ను పునర్మించాలి'

CTR: పుంగనూరు టౌన్ పుంగమ్మ కట్టపై ఉన్న బస్ షెల్టర్‌ను పునర్మించాలని నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సజ్జాద్ కోరారు. సోమవారం బస్ షెల్టర్ వద్ద ఆయన మాట్లాడుతూ...కట్టపైన ఈ బస్ షెల్టర్‌ను నిర్మించి సుమారు 25 ఏళ్ల గడుస్తూందన్నారు. ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. కూటమి ప్రభుత్వం స్పందించాలని కోరారు.