పశుపోషణ దరఖాస్తు గడువు పొడగింపు: కలెక్టర్
ADB: పశుపోషణ పథకం యొక్క దరఖాస్తు గడువు ఈనెల 23వ తేదీ వరకు పొడగించడం జరిగిందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం తెలియజేశారు. ఆసక్తి గల యువతీ, యువకులు https: //tgobmms.cgg.gov.in/ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు మరిన్ని వివరాల కొరకు జిల్లాలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంను సంప్రదించాలని కోరారు.