RCB ఫ్యాన్స్‌కు బిగ్ అప్‌డేట్

RCB ఫ్యాన్స్‌కు బిగ్ అప్‌డేట్

RCB పేరు మారుతుందన్న వార్తలకు టీమ్ ఓనర్లలో ఒకరైన అనన్య బిర్లా చెక్ పెట్టారు. మేనేజ్‌మెంట్ మారినా జట్టు పేరులో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. ఆదిత్య బిర్లా, బ్లాక్ స్టోన్ కన్సార్షియం ఈ నెల 31లోపు జట్టును టేకోవర్ చేయనుంది. ఈనెల 28న జరగనున్న IPL-2026 తొలి మ్యాచ్‌లో SRHతో RCB తలపడనుంది. పాత పేరుతోనే సరికొత్త పోరుకు సిద్ధమవుతున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.