రాజమండ్రి కలెక్టరేట్‌లో సర్వే కోర్స్‌పై శిక్షణ

రాజమండ్రి కలెక్టరేట్‌లో సర్వే కోర్స్‌పై శిక్షణ

EG: రాజమండ్రి కలెక్టరేట్‌లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌ (NAC)లో ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన AssistantSurveyor కోర్సు శిక్షణా కార్యక్రమం శనివారం నిర్వహించారు. సర్వే ఇన్స్ట్రుమెంట్స్ చైన్ ,కాంపెస్, ప్లాన్ టాబ్లెట్ సర్వేయ్స్ , లెవెల్లింగ్ ఇన్స్ట్రుమెంట్స్, థియడోలితే, టోటల్ స్టేషన్‌తో ప్రాక్టికల్స్, థియరీ క్లాసులలో శిక్షణ ఇవ్వనున్నారు.