పోలింగ్ పరిశీలించిన కలెక్టర్ సత్య శారద

పోలింగ్ పరిశీలించిన కలెక్టర్ సత్య శారద

WGL: గీసుగొండ మండల కేంద్రంలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ఆదివారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలన్నారు.