కేదార్‌నాథ్‌లో అంతుచిక్కని వ్యాధి!

కేదార్‌నాథ్‌లో అంతుచిక్కని వ్యాధి!

కేదార్‌నాథ్ యాత్రలో ఉపయోగించే గుర్రాలు, కంచర గాడిదలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. దీంతో ప్రభుత్వం 24 గంటలపాటు వీటిని ఉపయోగించడం నిషేధించింది. కేదార్‌నాథ్ యాత్రకు భక్తులు కాలినడకతోపాటు గుర్రాలు, కంచరగాడిదలు, డోలీలను ద్వారా వెళ్తుంటారు. అయితే, యాత్రలో ఉపయోగించే గుర్రాలు, కంచరగాడిదలు అంతు చిక్కని వ్యాధితో 24 గంటల్లోనే 14 మూగజీవాలు మరణించాయి.