ఉత్తరాఖండ్ సీఎంకు మల్లన్న స్వామి ప్రసాదం అందజేత
NDL: మదనపల్లిలో అటల్ - మోదీ సుపరిపాలన యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామికి శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామివారి ప్రసాదాన్ని ఆలయ ఛైర్మన్ పోతుగుంట రమేశ్ నాయుడు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్య కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.