మహిళ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం
WNP: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం డిగ్రీకి సంబంధించి అడ్మిషన్లు ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి తెలిపారు. అడ్మిషన్ పొందెందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు అన్నుస్ కాలేజీ బిల్డింగ్ నాగవరం తాండలో ఉన్న కళాశాలను సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు 7995010680, 9603827681 సంప్రదించాలన్నారు.