HCAకు వ్యతిరేకంగా ఆందోళన
TG: HCAకు వ్యతిరేకంగా జింఖానా గ్రౌండ్స్ వద్ద స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. క్రీడాకారులకు అన్యాయం చేసి, ప్రైవేటు వ్యక్తులు డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. విశాక ఇండస్ట్రీస్‌కు బదిలీ చేసిన రూ.68.73 కోట్లు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.