BCY నియోజకవర్గ కన్వీనర్‌గా ఎద్దుల హరిబాబు

BCY నియోజకవర్గ కన్వీనర్‌గా ఎద్దుల హరిబాబు

అన్నమయ్య: భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) పుంగనూరు నియోజకవర్గ కన్వీనర్‌గా చౌడేపల్లి మండలం 29ఏ చింతామకులపల్లికి చెందిన ఎద్దుల హరిబాబు యాదవ్‌ను నియమించారు. నియోజకవర్గంలో ఆయనకున్న అంకితభావాన్ని ప్రజా సమస్యలపై పోరాడే పట్టిమను గుర్తించిన బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడె రామచంద్రయాదవ్ బాధ్యతను అప్పగించారు. ఈ నియామకం పట్ల హరిబాబు హర్షం వ్యక్తం చేశారు.