ఉమ్మడి చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ మానవత్వం చాటుకున్న చిత్తూరు కలెక్టర్.. దివ్యాంగుడికి రూ. లక్ష ఆర్థిక సాయం
★ రామకుప్పం మండలం పోడుచేను గ్రామంలో గంజాయి స్వాధీనం.. ఏడుగురు అరెస్ట్
★ బంగారుపాలెంలో భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్
★ రూ. 2లక్షల నగదు ఉన్న బ్యాగు మిస్సింగ్.. బాధితులకు అప్పగించిన ఎస్పీఎఫ్ సిబ్బంది
★ సూళ్లూరుపేటలో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి