నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NLR: బోగోలు మండలంలోని ముంగమూరు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ జడరాయ ఒక ప్రకటనలో తెలిపారు. కప్పరాళ్లతిప్ప, కడనూతల, ముంగమూరు, తదితర గ్రామాల్లో విద్యుత్ ఉండదన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.