'నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేయాలి'

'నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేయాలి'

NRML: గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పారదర్శకంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులు సూచించారు. సోమవారం మండలంలోని కొండాపూర్ పంచాయతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా పరిశీలించారు. అభ్యర్థులతో, సిబ్బందితో మాట్లాడి వసతులు, హెల్ప్‌డెస్క్ పనితీరును పరిశీలించారు.