శ్రీరామ నవమికి రావాలని సుగుణకు ఆహ్వానం

శ్రీరామ నవమికి రావాలని సుగుణకు ఆహ్వానం

ADB: ఆసిఫాబాద్ పట్టణంలోని జనకాపూర్ శ్రీ కోదండ రామాలయ ఆలయ కమిటీ సభ్యులు DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈనెల 27వ తేదీన ఆలయంలో నిర్వహించనున్న శ్రీ సీతారాముల స్వామి కళ్యాణ మహోత్సవానికి రావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, భద్రయ్య, శివ, చందు తదితరులున్నారు.