జిల్లాలో మహిళా ఓటర్లే కీలకం

జిల్లాలో మహిళా ఓటర్లే కీలకం

NZB: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. జిల్లాలో మొత్తం 8,51,417 మంది ఓటర్లు ఉండగా మహిళలు 4,54,621 మంది ఉన్నారు. ARMR డివిజన్‌లో 1,95,092 మంది, BDN డివిజన్‌లో 1,21,591 మంది, NZB 21,46,938 మంది, మహిళలు ఉన్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా పురుషులు 3,96,778 మంది ఉన్నారు. ఇతరులు 18 మంది ఉన్నారు.