ఉమ్మడి ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

* KMM జిల్లాలో 295.0 మీ.మీల వర్షపాతం నమోదు
* గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి: PYL జిల్లా అధ్యక్షుడు ప్రేమ్ సింగ్
* అశ్వారావుపేటలో గణపతి ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జారే
* కిన్నెరసాని ప్రాజెక్టు గేట్లను ఎత్తిన అధికారులు
* తల్లాడలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు