తొరగల్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

NLG: కనగల్ మండలం తొరగల్ గ్రామ పంచాయతీకి చెందిన పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరయ్యాయి. బుధవారం మాజీ సర్పంచ్ చిర్రబోయిన మాదవి యాదయ్య చేతులమీదుగా లబ్దిదారులు బోయినపల్లి బజార్ రూ. 60,000, పగడాల బిక్షమయ్య రూ.42,500, వట్టికోటి రవి కుమార్ రూ. 28,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.