వ్యవసాయ కార్మిక సంఘం నేత హౌస్ అరెస్ట్..!

వ్యవసాయ కార్మిక సంఘం నేత హౌస్ అరెస్ట్..!

SKLM: థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సరుబుజ్జిలి ఎమ్మార్వో కార్యాలయం వద్ద నేడు జరగనున్న ధర్నాకు వెళ్లకుండా ఉదయం నాలుగు గంటల నుంచి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగ రాపు సింహాచలంను కొత్తూరు మండలం మెట్టూరులో తన నివాసంలో గృహనిర్బంధం చేసి ధర్నాకు వెళ్లకుండా కొత్తూరు పోలీసులు అడ్డుకోవడం జరిగింది.