VIDEO: 'పశుపక్ష్యాదులకు నీరు అందించాలి'
విశాఖలో వేసవి దృష్ట్యా పశుపక్ష్యాదులకు నీటి వసతి కల్పించాలని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్‌జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం కోరారు. ఎంవీపీ కాలనీలోని అల్వార్‌దాస్ డిగ్రీ కళాశాల మైదానంలో మట్టి పాత్రల్లో నీరు ఏర్పాటు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ ఏడాది 20 వేల మట్టి పాత్రలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.