ట్రాఫిక్ ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం

HNK: వర్ధన్నపేట పట్టణంలోని బస్టాండ్‌లో ట్రాఫిక్ ప్రమాదాలపై ఎస్సై రాజు ఆధ్వర్యంలో శనివారం ప్రయాణికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ..ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించడం వల్ల ప్రమాదాలు సంభవిస్తాయని, వీటిని నివారించే చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.