'ఓట్ల చోరీ అయితే కాంగ్రెస్ అధికారంలో ఎలా ఉంది'

'ఓట్ల చోరీ అయితే కాంగ్రెస్ అధికారంలో ఎలా ఉంది'

TG: బీసీ రిజర్వేషన్ల పేరిట ముస్లిం రిజర్వేషన్లు ఇస్తున్నారని కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి బండిసంజయ్ మండిపడ్డారు. ఉపరాష్ట్రపతిగా బీసీని నిలబెడితే ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓడిపోయే దగ్గర రెడ్డిని నిలబెడతారా అని ప్రశ్నించారు. ఓట్ల చోరీ జరిగితే కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి రావాలి.. కానీ కాంగ్రెస్ ఎలా వచ్చిందని నిలదీశారు.