పోలింగ్ సిబ్బందికి రెండో విడత ర్యాండమైజేషన్

పోలింగ్ సిబ్బందికి రెండో విడత ర్యాండమైజేషన్

SDPT: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెండో విడత పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియను సిద్దిపేటలో కలెక్టర్ కే.హైమావతి, అబ్జర్వర్ హరితల సమక్షంలో పారదర్శకంగా నిర్వహించారు. ఐడీవోసీ సమావేశ మందిరంలో కంప్యూటరైజ్డ్ విధానంలో ప్రిసైడింగ్ అధికారులు, ఏపీఓల కేటాయింపు జరిగింది. రెండో విడతలో1973 మంది పీవోలు, 2436 మంది ఏపీవోలు విధులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.