ఆలయ అభివృద్ధికి విశేష కృషి: ఎమ్మెల్యే

ఆలయ అభివృద్ధికి విశేష కృషి: ఎమ్మెల్యే

కోనసీమ: తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రముఖ వ్యాపారవేత్త విక్టరీ బజార్స్ అధినేత గొలుగూరి వెంకట్ రెడ్డి అందజేసిన రూ. 20లక్షల విలువైన బ్యాటరీ కార్లను ఎమ్మెల్యే ప్రారంభించారు.