చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ జిల్లాలో మినీ గోకులాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది: సీఎం చంద్రబాబు
➢ జిల్లా పంచాయతీల్లో మ్యాంగో బోర్డును ఏర్పాటు చేయండి: ఎంపీ దగ్గుమళ్ల
➢ గ్యాస్ సిలిండర్లపై అసత్య వార్తలు, ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవు: ఎస్పీ తుషార్ డూడీ
➢ పుంగనూరులో విరుపాక్షి మారెమ్మ ఆలయ ఆస్తులను స్వాధీనం చేసుకున్న ఎండోమెంట్ అధికారులు