VIDEO: బైరెడ్డిపల్లి మండలంలో ఉద్రిక్తత
CTR: బైరెడ్డిపల్లి మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తన అన్న తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, దీనికి ఓ పార్టీ వారు సహకరిస్తున్నారని పాతపేటకు చెందిన శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఆయన విషం తాగి అస్వస్థతకు గురయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న మరో పార్టీ వారు గొడవకు దిగారు. ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.