సుస్థిర గిరిజనాభివృద్ధికి MOU

సుస్థిర గిరిజనాభివృద్ధికి MOU

VZM: సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ హైదరాబాద్ మధ్య శనివారం MOU కుదిరింది. ఇరు సంస్థల ప్రతినిధులు శ్రీనివాసన్, సుందరం సంతకాలు చేసి పత్రాలు మార్చుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో సేంద్రీయ సాగు, ఆధునిక వరి సాగు, వ్యాధుల నియంత్రణపై శిక్షణకు MOU దోహదపడుతుందని వారు అభిప్రాయపడ్డారు. సుస్థిర గిరిజనాభి MOU కుదిరిందన్నారు.