ఐఫోన్ వాడుతున్నారా?.. జాగ్రత్త!

ఐఫోన్ వాడుతున్నారా?.. జాగ్రత్త!

ఐఫోన్ యూజర్లను డార్క్‌స్వార్డ్ అనే స్పైవేర్ వణికిస్తోంది. ఇది ముఖ్యంగా iOS 18, అంతకంటే పాత వెర్షన్ ఫోన్ల నుంచి వ్యక్తిగత, క్రిప్టో వాలెట్ల సమాచారం దొంగిలిస్తోంది. సుమారు 25% ఫోన్లు పాత సాఫ్ట్‌వేర్‌తోనే ఉన్నాయని, అవన్నీ ప్రమాదంలో ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హ్యాకర్ల బారిన పడకుండా వెంటనే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.